ISRO VSSC రిక్రూట్‌మెంట్ 2025 ISRO VSSC రిక్రూట్‌మెంట్ 2025, ఆన్‌లైన్‌లో దరఖాస్తులు జూన్ 2 న ప్రారంభమవుతాయి. మనందరికీ దేశం గర్వించే దగ్గ సంస్థ అయినటువంటి ఇస్రో ( ISRO) నుంచి ఒక అదిరిపోయే శుభవార్త వచ్చింది! విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ( VSSC) లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మరో కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి ముఖ్యంగా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. కేవలం ఒకే ఒక సింగిల్ ఎగ్జామినేషన్ ద్వారా మిమ్మల్ని సెలెక్షన్ చేస్తున్నారు. ఇది నిజంగా ఒక "గోల్డెన్ ఆపర్చునిటీ" అని చెప్పొచ్చు! read more...... ISRO VSSC రిక్రూట్‌మెంట్ 2025 ISRO VSSC రిక్రూట్‌మెంట్ 2025 మే 31, 2025 న విడుదలైన ప్రకటన సంఖ్య VSSC-334 కింద నిర్వహించబడుతోంది. ఈ నియామకంలో టెక్నీషియన్- B, డ్రాఫ్ట్స్‌మన్- B, మరియు ఫార్మసిస్ట్- A వంటి పోస్టులు ఉన్నాయి. ఆన్‌లైన్ దరఖాస్తు విండో 2 జూన్ 2025 ( ఉదయం 10:00) నుండి 16 జూన్ 2025 ( సాయంత్రం 5:00) వరకు తెరిచి ఉంటుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా చివరి తేదీకి ముందే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. .
latest tech news, gadget reviews, budget-friendly smartphones, job updates, and more